అమ్మ నాన ఆంటే తాళి తండ్రులు అన్ని ఒక విచాము మనకి తెలుసు కానీ మనం పుట్టినపుడు అమ్మ మనల్ని మోసేది చిన్నతనం లో నే కానీ మన పెళ్లి వరుకు పెంచేది నాన కానీ నేను చెపేధి విని దాని బట్టి మీరు ఆలోచించండి
దయచేసి అమ్మ నాన ని వొదలకండి మిమ్మల్ ని పెంచి జాబ్ వచ్చేవారుకూ పోషిస్తున్నారు తరవాత మీకు నచ్చినట్టుగా వుంటున్నారు ఆలాగ అయితే తలిదండ్రులు సంతోషంగా ఉండలేరు మీరు అక్కడ వున్న తాళి తండ్రులు గుర్తుకు రాకపోతే ఇంకా వారి జన్మ అందుకు అని భాధ పడతం చుడండి తల్లీ తండ్రులు ని ప్రేమించండి
తిరిగి వలలో నుంచి ఆనందం సంతోషం పొందండి మీరు అలావున్నారు అని కూడా అడగలేని సమయం తో గడిపేస్తున్నారు ఇది న్యాయం కాదు తల్లీ తండ్రులు కాస్త ఆనందాన్ని అడుగుతారు ఆది వాళ్లకి ఇస్తే వాళూ కనీరు




Comments
Post a Comment