Posts

Showing posts from April, 2017
Image
(1)మనము ముందే సంతోషాలని పొందుతే ఆనందాన్ని మర్చిపోయినాటే ఎందుకంటే సంతోషం ఒక్కసారిగా వస్తుంది పోతుంది కానీ ఆనందం ఒకసారి వస్తే మన చివరిదాకా ఆనందం తో బ్రతకడమే (2)బాల్యం లో పెంపకం ఆంటే విత్తనం లాంటిది ప్రేమతో పెంచుతే మొక్క వస్తుంది ఆ మొక్క లో వున్న ఆకులు ఆస్తి ఆంతస్తులు లాంటిది గాలి వస్తే ఆకులు కింద పడిపోతాయి  పువ్వులు ఆంటే ఒక జీవితానికి త్యాగ పడిన నమ్మకం వంటిది ఏప్పటికీ  మరవదు కానీ ప్రేమ మాత్రం చివరిదాకా స్టాండార్డ్ గా వుండే ఒక మొక్క లాంటిది (3)తల్లీ ఆంటే ఆంటే రెండు అక్షరాలు కాదు తాళి ఆంటే కడుపులో ఒక జీవితాన్ని పుటించడం తండ్రీ ఆంటే మూడు ఆక్షరాలు కావచ్చు కానీ పుట్టబోయి బిడ్డాని  జీవితాన్ని ఏ ది గించాడం
Image
అమ్మ నాన ఆంటే తాళి తండ్రులు అన్ని ఒక విచాము మనకి తెలుసు కానీ మనం పుట్టినపుడు అమ్మ మనల్ని మోసేది చిన్నతనం లో నే కానీ మన పెళ్లి వరుకు పెంచేది నాన కానీ నేను చెపేధి విని దాని బట్టి మీరు ఆలోచించండి  దయచేసి అమ్మ నాన ని వొదలకండి మిమ్మల్ ని పెంచి జాబ్ వచ్చేవారుకూ పోషిస్తున్నారు తరవాత మీకు నచ్చినట్టుగా వుంటున్నారు ఆలాగ అయితే తలిదండ్రులు సంతోషంగా ఉండలేరు మీరు అక్కడ వున్న తాళి తండ్రులు గుర్తుకు రాకపోతే ఇంకా వారి జన్మ అందుకు అని భాధ పడతం చుడండి తల్లీ తండ్రులు ని ప్రేమించండి  తిరిగి వలలో నుంచి ఆనందం సంతోషం పొందండి మీరు అలావున్నారు అని కూడా అడగలేని సమయం తో గడిపేస్తున్నారు ఇది న్యాయం కాదు తల్లీ తండ్రులు కాస్త ఆనందాన్ని అడుగుతారు ఆది వాళ్లకి ఇస్తే వాళూ కనీరు  రాకుండా మనం కలలో నీరు ని తుడిపిస్తే మనకి వాలు పొందే ఆనందం మనం పొందుతాం