(1)మనము ముందే సంతోషాలని పొందుతే ఆనందాన్ని మర్చిపోయినాటే ఎందుకంటే సంతోషం ఒక్కసారిగా వస్తుంది పోతుంది కానీ ఆనందం ఒకసారి వస్తే మన చివరిదాకా ఆనందం తో బ్రతకడమే (2)బాల్యం లో పెంపకం ఆంటే విత్తనం లాంటిది ప్రేమతో పెంచుతే మొక్క వస్తుంది ఆ మొక్క లో వున్న ఆకులు ఆస్తి ఆంతస్తులు లాంటిది గాలి వస్తే ఆకులు కింద పడిపోతాయి పువ్వులు ఆంటే ఒక జీవితానికి త్యాగ పడిన నమ్మకం వంటిది ఏప్పటికీ మరవదు కానీ ప్రేమ మాత్రం చివరిదాకా స్టాండార్డ్ గా వుండే ఒక మొక్క లాంటిది (3)తల్లీ ఆంటే ఆంటే రెండు అక్షరాలు కాదు తాళి ఆంటే కడుపులో ఒక జీవితాన్ని పుటించడం తండ్రీ ఆంటే మూడు ఆక్షరాలు కావచ్చు కానీ పుట్టబోయి బిడ్డాని జీవితాన్ని ఏ ది గించాడం